Logo
Download our app
₹300ల‌కే ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు!
NEWS   Feb 02,2026 12:24 pm
BPCL సరికొత్త ‘భారత్ గ్యాస్ లైట్’ పేరుతో కంపోజిట్ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టింది. హై డెన్సిటీ పాలిథిలిన్‌తో తయారైన ఈ సిలిండర్లు బరువు తక్కువగా, భద్రత ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ నిండినప్పటికీ మొత్తం బరువు కేవలం 15.9 కిలోలు మాత్రమే. 120 కిలోల ప్రెజర్‌ను తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. గ్యాస్ లెవల్‌ను బయట నుంచే చూడొచ్చు. గోవాలో లాంచ్ చేసిన ఈ సిలిండర్లు త్వరలో హైదరాబాద్‌కు రానున్నాయి. పాత ఇనుప సిలిండర్ ఇచ్చి కొత్తదాన్ని తీసుకుంటే కేవలం రూ.300 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source