Logo
Download our app
U19 World Cup: ఫైనల్‌కు టీమిండియా
NEWS   Feb 04,2026 09:37 pm
అండర్-19 వన్డే ప్రపంచ కప్‌ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని యువ భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115; 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ (68; 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించగా.. శుక్రవారం ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source