Logo
Download our app
కేజ్రీవాల్‌, కవితకు భారీ ఊరట!
NEWS   Feb 27,2026 12:09 pm
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌, సిసోదియా, కవితకు భారీ ఊరట. మద్యం పాలసీ కేసుపై కోర్టు నిందితులందరి పైన కేసులు కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేశామ‌ని, సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లు కేసులో చేర్చారని CBIపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు తప్పు చేశారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని, లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని చెప్పింది. ఈ కేసులో CBI అధికారుల పైనే దర్యాప్తు జరగాలని పేర్కొంది. కవిత ఆడిటర్‌ బుచ్చిబాబు సహా అభియోగాలు మోపిన 23 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపింది. వారిపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో CBI విఫలమైందని వ్యాఖ్యానించింది.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source