Logo
Download our app
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
NEWS   Mar 01,2026 11:32 am
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబం విజ్ఞప్తి మేరకు వార్డు కౌన్సిలర్ ధోనికల శిరీష నవీన్ ఆమె కుటుంబానికి బియ్యం, నిత్యవసర వస్తువులు అందించి భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటానని తెలిపారు. పేద కుటుంబాల సంతోషమే తమ లక్ష్యమని ఆ దిశగా వార్డు అభివృద్ధికి పని చేస్తానని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source