Logo
Download our app
చంద్రగ్రహణం స‌మ‌యాలు ఇలా..
NEWS   Mar 02,2026 10:16 am
రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సా. 6.48 గంటలకు వీడుతుంది. సాయంత్రం 4.34 నుంచి 5.33 మధ్య సంపూర్ణ గ్రహణకాలం. భారత్‌లో సాయంత్రం గం.6.20 నుంచి సుమారు 27 నిమిషాలు కనిపిస్తుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మళ్లీ భారత్‌లో 2028 డిసెంబరు 31న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్ప‌డుతుంది.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source