Logo
Download our app
గ్రహణంలోనూ తెరిచి ఉండే ఆలయం!
NEWS   Mar 03,2026 12:07 pm
సాధార‌ణంగా గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఆల‌యాల‌న్నీ మూసి వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసిన అనంతరమే భక్తులకు దర్శనాలు అనుమతిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఏకైక ప్రధాన ఆలయం శ్రీకాళహస్తి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source