Logo
Download our app
గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎంత మంది?
NEWS   Mar 03,2026 12:25 pm
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో విమానాలు రద్దు అయ్యియి. గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారిని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ గ‌ణంకాల ప్ర‌కారం 90 లక్షల నుంచి కోటి మంది వరకు భారతీయులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. UAE 43.26 లక్షలు, కువైట్ 10.36 లక్షలు, బహ్రెయిన్ 3.1 లక్షలు, సౌదీ అరేబియా 27.47, ఖతార్ 8.30, ఒమన్ 6.76 లక్షలు, ఇరాక్ 17,100, ఇరాన్ 10,765, లెబనాన్ 3,040, ఇజ్రాయెల్ 10,500.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source