Logo
Download our app
కొండగట్టు ఈవోగా రమాదేవి బాధ్యతలు
NEWS   Mar 04,2026 10:07 pm
కొండగట్టు ఆలయ ఈవోగా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రమాదేవి స్వామి వారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో భక్తులతో మాట్లాడి ఆలయంలోని వసతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఈవో తీసుకున్న నిర్ణయాలు యధావిధిగా కొనసాగుతాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే త్వరలో ఆలయంలో ఆన్ లైన్ సేవలు ప్రారంభిస్తామని, భక్తులు సమర్పించే బంగారం, వెండికి రసీదులు అందజేస్తామన్నారు. వీఐపీ భక్తులను, సామాన్య భక్తులను ఒకే విధంగా చూడాలని అధికారులకు, అర్చకులకు సూచించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source