Logo
Download our app
హర్దీప్ సింగ్ ను సస్పెండ్ చేయాలి
NEWS   Mar 04,2026 10:12 pm
ఖానాపూర్: నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, హర్దీప్ సింగ్, ఎఫ్-స్టీన్ కు గల సంబంధం ఏమిటని మోడీని సూటిగా ప్రశ్నించారు. మహిళలను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారాలకు పాల్పడే వారితో సింగ్ కు ఉన్న సంబంధాలపై ఎఫ్-స్టీన్ ఫైల్స్‌లో లక్షల ఈమెయిల్స్ ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ వాస్తవాలన్నీ తెలిసినా కూడా ప్రధాని మోడీ ఆయనను ఎందుకు బర్తరఫ్ చేయకుండా చూసీచూడనట్లు ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వివాదాస్పదమైన హర్దీప్ సింగ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source