Logo
Download our app
టీ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
NEWS   Mar 04,2026 11:07 pm
హైదరాబాద్‌: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్‌ మను సింఘ్వి పేర్లను ఖరారు చేశారు. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేస్తారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్‌కుమార్, జెట్టి కుసుమకుమార్‌ తదితరుల పేర్లూ వినిపించినప్పటికీ.. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారైంది.

Top News

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source