Logo
Download our app
పాక్‌లో అశాంతి, ఆర్థిక సంక్షోభం
NEWS   Mar 05,2026 04:36 pm
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖ‌మేనీ హత్యతో పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన, అశాంతి నెలకొంది. పాకిస్థాన్ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా డైలీ డాట్ కామ్ కథనం రాసింది. పాక్‌లో తీవ్ర శోకం, ఆందోళన నెలకొందని ఆ దేశ మాజీ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ అన్నారు. ఖ‌మేనీ హత్యకు నిరసనగా పాకిస్థాన్ వ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలు చెలరేగాయి. గత కొన్ని రోజులుగా ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో కనీసం 25 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source