Logo
Download our app
విజయ్-రష్మిక పెళ్లికి ₹45 కోట్ల లాభం!
NEWS   Mar 05,2026 11:14 pm
విజయ్‌ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారికి ₹15 కోట్లు చెల్లించార‌ట‌. ఈ పెళ్లి వేడుక వీడియోలను నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం చేయనుంది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్‌ ₹60 కోట్లు విజయ్ - రష్మికలకు చెల్లించనున్నట్లు టాక్. ఈ రకంగా వారికి ₹45 కోట్ల వరకు లాభం వచ్చినట్టు. పెళ్లితో ఎవరికైనా ఖర్చు అవుతుంది. కానీ విరోష్ జోడీకి రివర్స్‌లో డబ్బులు వచ్చాయి. తమ పెళ్లి ఖర్చును కూడా విజయ్ - రష్మిక ఇద్దరూ కలిసి భరించారట‌. పెళ్లి కోసం సుమారు 3కేజీల బంగారంతో పాటు ఖరీదైన దుస్తులు వారు కొనుగోలు చేశారట.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source