Logo
Download our app
అంగడివాడి కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్, కార్యదర్శి
NEWS   Mar 07,2026 11:39 am
నర్సంపేట మండలంలోని బాంజీపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి స్నేహాలతారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ లో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతపై తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జితేందర్ రెడ్డి, 7వ వార్డు సభ్యుడు అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source