Logo
Download our app
యుద్ధంతో పెరుగుతున్న‌ ధ‌ర‌లు!
NEWS   Mar 07,2026 12:29 pm
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం భార‌త‌ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో వాణిజ్య నౌక రాకపోకలు తగ్గి ఆయిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల దిగుమతులకు అంతరాయం ఏర్పడే పరిస్థితి. వంట నూనెలు, సోయా, సన్‌ఫ్లవర్‌, పప్పుదినుసుల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండగా, యుద్ధం కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలతో డ్రైఫ్రూట్స్ దిగుమతులు తగ్గి వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశముందంటున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source