Logo
Download our app
ప్రజాపాలనలో భాగంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల శుభ్రపరిచే కార్యక్రమం
NEWS   Mar 07,2026 03:19 pm
ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు సందర్భంగా ఖానాపూర్ మండల కార్యాలయం ఆధ్వర్యంలో రాగంపేట, కొత్తూరు గ్రామపంచాయతీలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు గ్రామ సర్పంచ్ రాజు, జాథోత్ వినోద్ కుమార్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శులు మాలతి, శ్రావంతి పాల్గొన్నారు. ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సూచించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source