Logo
Download our app
‘రాజు వెడ్స్ రాంబాయి’కి 4 అవార్డులు
NEWS   Mar 07,2026 08:14 am
గద్దర్ అవార్డ్స్ 2025లో ‘రాజు వెడ్స్ రాంబాయి’కి అవార్డుల పంట ప‌డింది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉ త్తమ దర్శకుడు, ఉత్తమ సింగర్, ఉత్తమ సహాయ నటుడు (జ్యూరీ) ఇలా 4 అవార్డులు ఈ సినిమా కు స‌లాం కొట్టాయి. నిర్మాత వేణు ఉడుగుల సం తోషం వ్య‌క్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు, ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నాగేశ్వర్ పూజారి సమర్ప ణలో ఈటీవీ విన్, వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source