Logo
Download our app
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
NEWS   Mar 07,2026 03:24 pm
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. జిల్లాలోని పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోయిపడి శ్రీధర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం, బిస్వాల్ కమిటీ సిఫారసుల అమలు, ఏటా ₹1000 ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source