Logo
Download our app
విడాకుల వ్యవహారంపై స్పందించిన విజయ్‌
NEWS   Mar 07,2026 09:21 pm
తనపై వచ్చిన వివాదాలపై టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పందించారు. చెంగల్పట్టులో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, వ్యక్తిగత సమస్యలను తానే పరిష్కరించుకుంటానని, పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని కోరారు. అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడితే తనకు బాధగా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, విజయ్ భార్య సంగీత విడాకుల కేసు ముగిసే వరకు చెన్నైలోని ఆయన ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source