Logo
Download our app
ఘనంగా కళాధర హైస్కూల్‌లో వార్షికోత్సవం
NEWS   Mar 08,2026 10:57 am
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధర హైస్కూల్‌లో రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ చైర్మన్ గడ్డం భూమారెడ్డి దృఢ సంకల్పంతో ఈ పాఠశాలను స్థాపించి విద్యార్థులకు మంచి విద్య అందిస్తున్నారని ప్రశంసించారు. తాను చదవకపోయినా ఇతరులకు చదువు నేర్పాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగము భూమయ్య, మహేందర్ రెడ్డి, గంగరా తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source