Logo
Download our app
చక్ దే ఇండియా.. మార్మోగిన స్టేడియం!
NEWS   Mar 08,2026 11:02 pm
భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న సంద‌ర్బంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం బాణసంచా వెలుగులతో, 'చక్ దే ఇండియా' నినాదాలతో హోరెత్తిపోయింది. కెప్టెన్ సూర్యకుమార్, తన తొలి మేజర్ టోర్నీలోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి రికార్డు సృష్టించాడు. "ఇది జట్టు సమిష్టి కృషి. ఈ కప్పు దేశ ప్రజలందరికీ అంకితం!" అని గెలుపు అనంతరం భావోద్వేగంతో సూర్య వ్యాఖ్యానించాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source