Logo
Download our app
పల్లె నుంచి సోషల్ మీడియా వరకు.. హాస్యంతో పల్లె రాములు గుర్తింపు
NEWS   Mar 09,2026 07:12 pm
వరంగల్: నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాములు “పల్లె రాములు”గా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో వ్యంగ్య హాస్యంతో గ్రామీణ సమస్యలను చూపిస్తూ ఇప్పటివరకు 4 వేలకుపైగా షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆయనకు 2023లో కాకతీయ కళాపురస్కారం లభించగా, ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాల్లో ఉత్తమ హాస్యనటుడు అవార్డు కూడా దక్కింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source