Logo
Download our app
కోరుట్లలో విద్యార్థిని చితకబాదిన టీచర్
NEWS   Mar 11,2026 01:32 pm
కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5వ తరగతి చదువుతున్న సాత్వీక్ అనే విద్యార్థిని మంగళవారం ఓ ఉపాధ్యాయురాలు కర్రతో కొట్టడంతో శరీరంపై రక్తం గడ్డ కట్టిన గాయాలు ఏర్పడ్డాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్కూల్‌లో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో చిన్నపాటి గొడవ జరగడంతో కోపోద్రిక్తురాలైన టీచర్ సాత్వీక్‌పై దాడి చేసిందని తెలిపారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాల్సింది పోయి విచక్షణ రహితంగా కొట్టడం తగదని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source