Logo
Download our app
కావూరి సాంబశివరావు కన్నుమూత
NEWS   Mar 11,2026 01:31 pm
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇకలేరు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన కన్నుమూశారు. కావూరి మరణంపై రాజకీయ నేతలు సంతాపాన్ని తెలిపారు. ఆయన 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కావూరి.. బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source