Logo
Download our app
అతిపెద్ద డాల్బీ సినిమా థియేటర్‌!
NEWS   Mar 11,2026 05:30 pm
HYD: కోకాపేటలో ‘అల్లు సినిమాస్‌’ పేరుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో కొత్త థియేటర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. 75 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ స్క్రీన్‌లో డాల్బీ విజన్‌, డాల్బీ 3డీ ప్రొజెక్షన్‌ టెక్నాలజీలు వినియోగించారు. 4 స్క్రీన్లు ఉండగా, స్క్రీన్‌–1లో డాల్బీ విజన్‌ సౌకర్యం ఉంది. దీని సీటింగ్‌ సామర్థ్యం 644. ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా ప్రీమియర్స్‌తో బుకింగ్స్‌ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిది కాగా, దేశంలో 3వ డాల్బీ సినిమాస్‌ థియేటర్.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source