Logo
Download our app
వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయొచ్చు
NEWS   Mar 12,2026 01:35 pm
వంటగ్యాస్ కొరత ఉంది. బుక్ చేసిన వెంటనే సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. మరి వేగంగా సిలిండర్ రావాలంటే.. ఎలా బుక్ చెయ్యాలో తెలుసుకుందాం. - ఇండేన్: 7588888824కి “REFILL” లేదా “Hi” పంపండి. బుకింగ్ నంబర్, డెలివరీ తేదీ వస్తాయి. - హెచ్‌పి గ్యాస్: 9222201122కి “Hi” లేదా “BOOK” పంపండి. - భారత్ గ్యాస్: 1800224344కి “Hi” పంపండి. ఈ విధానంలో మీకు ఫోన్ కాల్ అవసరం ఉండదు. రోజులో ఎప్పుడైనా బుక్ చెయ్యవచ్చు. మీకు వెంటనే కన్ఫర్మేషన్ వస్తుంది. బుక్ అయినట్లు తెలుస్తుంది. ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా తెలుస్తుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source