Logo
Download our app
గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
NEWS   Mar 13,2026 10:33 pm
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత‌ నిబంధనను త‌ప్ప‌నిస‌రిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసిన వెంటనే వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. డెలివరీ బాయ్ సిలిండర్ ఇవ్వడానికి ముందు ఆ OTPని నమోదు చేయాలి. OTP ధృవీకరణ అయిన తర్వాతే సిలిండర్ అందజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బుకింగ్ తర్వాత వచ్చే ఓటీపీని భద్రంగా ఉంచుకోవాలి.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source