Logo
Download our app
కౌన్సిలర్ చొరవతో వెలిగిన వీధి దీపాలు
NEWS   Mar 14,2026 02:27 pm
నిర్మల్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో పలు వీధులు చీకటిమయంగా మారాయి. ఈ సమస్యను కాలనీ వాసులు వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ వెంటనే చర్యలు తీసుకుని వీధి దీపాలను మరమ్మతు చేయించి ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source