Logo
Download our app
విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్‌?
NEWS   Mar 15,2026 06:42 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP - TVK పార్టీల మధ్య పొత్తు విషయం హాట్ టాపిక్ అవుతోంది. పొత్తులో TVK అధినేత విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని BJP ఆఫర్‌ చేసిందని వార్త‌లు వస్తున్నాయి. TVKకి 80 సీట్లు ఇచ్చేందుకు, విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని BJP ఆఫర్‌ చేసినట్లు టాక్. సీఎం పదవిపై విజయ్‌ దృష్టి పెట్టారని, చర్చల్లో ఈ విషయం కీలకంగా మారిందని చెప్పాయి. ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

Top News

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

LATEST NEWS   Apr 01,2026 04:09 pm
అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ...

BIG NEWS   Apr 01,2026 01:50 pm
திருவாரூர் கலெக்டர் கட்சிகளுக்கு அறிவுரை
திருவாரூர் கலெக்டர்:- கட்சிகளின் வேட்பாளர்கள், சுயேட்சை வேட்பாளர்கள் வாக்காளர்களுக்கு உணவு, பரிசுப்பொருள், பணம் போன்றவை வழங்கக்கூடாது. கட்சிகளும், வேட்பாளர்களும் இரவில் பிரச்சாரம் செய்யக்கூடாது. இரவில் ஒலிபெருக்கி சாதனங்களை...

⚠️ You are not allowed to copy content or view source