Logo
Download our app
అమరావతి: పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
NEWS   Mar 16,2026 02:49 pm
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 58 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో 6.8 ఎకరాల స్మృతి వనం కూడా ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్ట్యాచూ ఆఫ్ శాక్రిఫైజ్ నామకరణం చేశామని చంద్రబాబు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source