Logo
Download our app
ఆస్కార్ వేదికపై కోటకు నివాళి
NEWS   Mar 16,2026 02:58 pm
ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినీకళామతల్లి మెరిసింది. 98వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా గతేడాది లోకం విడిచి వెళ్లిన చేసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ప్రత్యేక విభాగంలో తెలుగు వెండితెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు చోటు లభించింది. ఈ గౌరవం పొందిన నలుగురు భారతీయ తారలలో కోట ఒకరు. అకాడమీ స్మరించుకున్న భారతీయ తారల్లో మొదటగా కోట శ్రీనివాస రావు ఉన్నారు. కోట మొత్తం 9 నంది అవార్డులతో పాటు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source