Logo
Download our app
అట్టహాసంగా ‘ఆస్కార్‌’ వేడుక
NEWS   Mar 16,2026 03:29 pm
లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 98వ ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. హాలీవుడ్‌ కమెడియన్‌ కోనన్‌ ఓబ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించగా, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ పురస్కారాన్ని భారత నటి ప్రియాంక చోప్రా అందజేశారు. ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’, ‘సిన్నర్స్‌’ సినిమాలకు అవార్డుల పంట పండింది. ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రం 6 విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాలు దక్కించుకుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source