Logo
Download our app
ప్రాణం తీసిన యువ‌కుడి స‌ర‌దా
NEWS   Mar 17,2026 01:40 pm
సోషల్ మీడియా స్టంట్ వీడియో కోసం చేసిన ప్రమాదకర ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఘటన ఢిల్లీలో జ‌రిగింది. పవన్ (28) తన కజిన్ హిమాన్షు లైసెన్స్‌డ్ పిస్టల్‌తో స్టంట్ చిత్రీకరిస్తూ ఛాతిపై తుపాకీ పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలగా ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source