Logo
Download our app
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
NEWS   Mar 17,2026 06:36 pm
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కత్తెరపల్లి చందు ఆటోలు 4 బ్యాటరీలను తరలిస్తుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆటోలో బ్యాటరీలను గుర్తించిన పోలీసులు విచారించగా బస్సుల్లోని బ్యాటరీలను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడని సిఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవికుమార్, అరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source