Logo
Download our app
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
NEWS   Mar 17,2026 06:33 pm
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా జ్వరం రావడంతో పరిస్థితి విషమించింది. వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బతినడంతో.. సుమారు 50 లక్షలు ఖర్చు చేసి వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source