Logo
Download our app
ప్రేమ పెళ్లి.. 8 నెల‌ల‌కే హ‌త్య‌
NEWS   Mar 18,2026 01:35 pm
జ‌గిత్యాల జిల్లా: కోరుట్ల మండ‌లం మాదాపూర్‌ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్లకు చెందిన హరిబాబు(26) 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వైష్ణ‌వి 4 నెలల గర్భిణి. ఇటీవ‌ల ఇద్ద‌రి మధ్య ఘర్షణలు జ‌రుగుతున్నాయి. వ‌ర‌క‌ట్నం కోసమే హరిబాబు వైష్ణవి గొంతు నులిమి, చేతులు, నుదిటిపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source