Logo
Download our app
మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో సంబరాలు
NEWS   Mar 20,2026 10:28 am
పాల్వంచ: పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ టాక్‌తో ఫ్యాన్స్ ఉరిమే ఉత్సాహంలో ఉన్నారు. పాల్వంచ మెగా ఫాన్స్ అధ్యక్షులు ఆధ్వర్యంలో స్థానిక శాంతి థియేటర్ వ‌ద్ద‌ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఖాసిం మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా ఉందని, ఉగాది పండుగ రోజున ఈ సినిమా రికార్డులు సృష్టించిందని సంతోషం వ్య‌క్తం చేశారు. బ్రహ్మం, దేవా గౌడ్, నాగరాజు, భాషా, బాలాజీ, సాయి తేజ, సిద్దు, సాయి చందు, మోలా భాను, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source