Logo
Download our app
ఆవు మృతితో రైతు కుటుంబం విషాదం
NEWS   Mar 20,2026 05:02 am
చెన్నరావుపేట (మం) ఖాదర్‌పేట గొల్లపల్లిలో రైతు బట్టమేకల రవి తండ్రి మల్లేష్ తన ఆవును నీటి కోసం చెరువుకు తీసుకెళ్లగా, ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఆవు మరణంతో ఉగాది పండగ రోజునే కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా ఉండే ఆవు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చనిపోయిన ఆవు విలువ రూ.60,000కు పైగా ఉంటుందని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source