Logo
Download our app
జగన్ అన్యాయం చేశాడు: విజయమ్మ
NEWS   Mar 20,2026 04:44 pm
వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య గత ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఆస్తుల విష‌యంలో చెల్లెలు, ఆమె పిల్ల‌లు (మేన‌ల్లుడు, మేన‌కోడ‌లు)కు జ‌గ‌న్ అన్యాయం చేశాడ‌ని, ఆస్తుల పంప‌కం జ‌ర‌గ‌లేద‌ని, YSR ఉన్నంత కాలం ఉమ్మ‌డి ఆస్తులేన‌ని అన్నారు. త‌న ఆస్తుల‌న్నీ న‌లుగురు మ‌న‌వళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌కు స‌మానంగా పంచాల‌న్న‌ది YSR ఉద్దేశం, జ‌గ‌న్ MOUలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను.. అని అన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source