Logo
Download our app
భద్రాచలం: గోదావరి వ‌ద్ద విషాదం ముగ్గురు మృతదేహాలు లభ్యం
NEWS   Mar 20,2026 09:52 pm
భద్రాచలం సమీపంలోని కూనవరం వద్ద గోదావరి నది వ‌ద్ద‌ విషాదం. స్నానానికి దిగిన 5గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. అమరావతిలోని SRM కాలేజీకి చెందిన 7గురు ఫ్రెండ్స్‌ విహారయాత్రకు వచ్చారు. ఇద్దరు స్థానికులు, మిగతావారు ఇతర ప్రాంతాలవారు. సహాయక చర్యలు కొన‌సాగుతున్నాయి.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source