Logo
Download our app
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
NEWS   Mar 22,2026 05:45 am
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ - వధువు సౌందర్యల పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైన GBN ఎలైట్ ఉపాధ్యక్షుడు సందగళ్ళ మధుసూధన్ గౌడ్ నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న ఈ జంటకు ఇంటి అవసరాల కోసం తన వంతుగా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source