Logo
Download our app
రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
NEWS   Mar 25,2026 03:45 pm
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ, బావోజీ తండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దుర్గా భవాని, నూతక్కి భవాని ఆధ్వర్యంలో సర్పంచ్ వి. హథీరామ్ పర్యవేక్షణలో రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటారు. శ్రీరామ నవమి సందర్భంగా రోడ్డు శుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల సంరక్షణకు సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source