Logo
Download our app
కాంగ్రెస్‌ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!
NEWS   Mar 25,2026 05:32 pm
TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని చూస్తున్నారని, జగిత్యాలలో తన ఉనికి ఉండకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనక పోరాటం కొత్త కాదని.. చంద్రబాబు, కేసీఆర్‌తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్‌తో పోరాటానికి కూడా సిద్ధమే అని ప్రకటించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source