Logo
Download our app
అమిత్ షాకు 'ఉనిక' పుస్తకం అందించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు
NEWS   Mar 25,2026 05:43 pm
ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన ఆత్మకథ “ఉనిక” పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు. వీరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. చెన్నమనేని విద్యాసాగర్ రావు తన సుదీర్ఘకాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన అనుభవాలను “ఉనిక” ఆత్మకథలో విశదీకరించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source