Logo
Download our app
'FLS సర్వే విజయవంతం చేయాలి'
NEWS   Mar 26,2026 04:52 pm
జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో బి. నాగలక్ష్మి సూచించారు. భద్రాచలం ఉపాధ్యాయ విద్యా కళాశాలలో శిక్షణ పొందుతున్న చాత్రోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.ఈ సర్వే ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, ప్రిన్సిపాల్ భవాని తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source