Logo
Download our app
ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
NEWS   Mar 27,2026 09:57 am
నిర్మల్ పట్టణంలోని వాల్మీకినగర్ శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముందుగా రాములవారిని పెళ్లికొడుకుగా, సీతమ్మవారిని పెళ్లికూతురుగా అలంకరించారు. అనంతరం కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలు, మంగళసూత్రం, జీలకర్ర–బెల్లం వంటి సంప్రదాయ ఏర్పాట్లు భక్తుల సమక్షంలో సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source