Logo
Download our app
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్!
NEWS   Mar 30,2026 04:11 pm
వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనివల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని, రేషన్ కార్డు ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇక ఎండలు తీవ్రతరం అవుతున్న క్రమంలో ఏప్రిల్‌లోనే ఒకేసారి 3 నెలల రేషన్‌ను (ఏప్రిల్, మే, జూన్) ఒకేసారి కార్డుదారులకు పంపిణీ చేస్తారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source