Logo
Download our app
కొపనాతి లక్ష్మీనారాయణకు సన్మానం
NEWS   Apr 01,2026 07:00 pm
హైద‌రాబాద్: TSSPDCL సూపరింటెండింగ్ ఇంజనీర్ (I/C) కొపనాతి లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా TGSPDCL అధికారులు, సిబ్బంది ఆయనను ఘ‌నంగా స‌త్క‌రించారు. విద్యుత్ శాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. లక్ష్మీనారాయణ స‌మాజ‌, ఆధ్యాత్మిక‌ సేవ‌ల‌పై ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. అధికారులు, మీడియా ప్రతినిధు లు, కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source