Logo
Download our app
ఆమ్‌ఆద్మీకి MP రాఘవ్‌ చద్దా రాజీనామా
NEWS   Apr 24,2026 04:00 pm
ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిట్టల్‌ రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. ఇంత కాలం రాంగ్‌ పార్టీలో ఉన్నాన‌ని, సిద్ధాంతాలకు పడలేక పార్టీని వీడుతున్నట్లు రాఘవ్‌ చద్దా తెలిపారు. రాజ్యసభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source