Logo
Download our app
పోలీసులకు డీఐజీ ప్రశంసా పత్రాలు
NEWS   Apr 24,2026 09:55 pm
ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులను త్వరితగతిన ఛేదించి ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని డీఐజీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా ప్రశంసించారు. వారి సేవలను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, ఎమ్మిగనూరు డీఎస్పీ మరివాడ భార్గవి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source