Logo
Download our app
వాసవి కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు
NEWS   Apr 25,2026 08:59 pm
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కళశాల స్థాపనతో పాటు శ్రీ వాసవి హోమం నిర్వహించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని 23 మంది వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆవిడ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను నిర్వాహకులు వివరించారు.

Top News

BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

⚠️ You are not allowed to copy content or view source